SBI CBO Recruitment 2025 ( Image Source: Twitter)
Viral

SBI CBO Recruitment 2025: భారీ గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అస్సలు మిస్ చేసుకోకండి!

SBI CBO Recruitment 2025: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక SBI వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 29-05-2025.

2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) ఖాళీలకు SBI CBO నోటిఫికేషన్ 2025ను రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక SBI వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Operation Kagar: రాష్ట్ర కమాండోలపై సీఆర్పీఎఫ్ కోబ్రాల బుల్లెట్ల వర్షం? వరంగల్ పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2025లో 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 09-05-2025న ప్రారంభమై 29-05-2025న ముగుస్తుంది. అభ్యర్థి SBI వెబ్‌సైట్, sbi.co.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము

జనరల్ / EWS/ OBC: రూ.750/- ను చెల్లించాలి.
SC/ ST/ PwBD: ఎటువంటి చెల్లింపు అవసరం లేదు.

Also Read: Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!

SBI రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-05-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 29-05-2025

Also Read: Bhairavam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల ‘భైరవం’ రిలీజ్ డేట్ ఫిక్స్

SBI రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

Also Read: MLA Kadiyam Srihari: దేవుడి భూములపై.. అక్రమ ఆక్రమణలకు ఆస్కారం లేదు.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే!

అర్హత

అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి

జీతం

ప్రతి నెల రూ. 48,480/- చెల్లిస్తారు.

 స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు