Viral Video: సోషల్ మీడియాలో ( Social Media ) రోజూ కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఇటీవలే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: Anupama: విడాకులు తీసుకున్నస్టార్ హీరోతో అనుపమ డేటింగ్.. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే చేసిందా?
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని లని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ, ఆయన ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Star Heroine: లావణ్యనే కాదు ఆ స్టార్ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్? చూశారా ఎలా మారిందో..
సాధరణంగా మందు తాగితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఇంకొందరైతే ఇష్టమొచ్చినట్లు చేస్తూ పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడుతంటారు. ఇక్కడ ఓ వ్యక్తి ఫుల్లుగా మందు తాగి హాస్పిటల్ కు వెళ్ళాడు. వెళ్ళడం వరకు అయితే ఒకే.. ఆ తర్వాత అతను చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు. కుక్కని హాస్పిటల్ కి తీసుకెళ్లి.. నా పిల్లికి ట్రీట్మెంట్ చేయాల్సిందే అంటూ.. చేయండని గొడవకి దిగాడు. ఇతను కృష్ణాజిల్లాకి చెందినవాడు. మద్యం సేవించి, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి ఓ కుక్కను తీసుకువచ్చి దీనికి ఆరోగ్యం బాగలేదు.. చాలా నీరసంగా ఉంది.. వైద్యం చేయాలని వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.