Star Heroine: సెలబ్రిటీలు ఏం చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అది మంచైన , చెడైన వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న వీడియోస్ అయితే మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తాయి. దాదాపు నెల పాటు ట్రెండింగ్ లో ఉంటాయి. వీరి క్రేజ్ అలాంటిది. సోషల్ మీడియా సెలబ్రిటీలు కోసమే పుట్టినట్టు ఉంది. మాట్లాడుకోవడానికి రోజూ ఎవరో ఒకరు హాట్ టాపిక్ గా ఉంటారు. ఇక హీరో, హీరోయిన్స్ కలిసి ఎక్కడైనా కనిపిస్తే చాలు.. వారికీ ఏదో రిలేషన్ ఉన్నట్టు రాసేస్తారు. ఇక హీరోయిన్ పొట్ట కొంచం ఎత్తుగా కనిపిస్తే చాలు బేబీ బంప్ అని వార్తల మీద వార్తల మీద వార్తలు కొట్టేస్తుంటారు. అయితే, ఓ స్టార్ ప్రెగ్నెన్సీ అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read: Anupama: విడాకులు తీసుకున్నస్టార్ హీరోతో అనుపమ డేటింగ్.. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే చేసిందా?
అయితే, రెండు రోజుల క్రితం మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఇంకో స్టార్ హీరోయిన్ కూడా తల్లి కాబోతుందంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరా ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు .. మహానటి చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్.. గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ లో ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీనికి కారణం కూడా ఉంది. ఆమె ఫేస్ మొత్తం మారిపోవడంతో ఈ తల్లి కాబోతుందనే వార్తలకు బలం చేకూరింది. అందు వలనే ఆమె మొఖం మారిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దీనిలో ఎంత మేరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.