Snake ( Image Source: Twitter)
Viral

Snakes: ఈ ప్రపంచంలో గూడు కట్టుకునే పాము ఉందని తెలుసా? ఇది కాటేస్తే డైరెక్ట్ పర లోకానికే?

Snakes:  ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో అన్నీ ఒకేలా ఉండవు. ఇవి చూడటానికి ఒక్కో రకం, ఒక్కో రంగును కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని విషం ఉన్నవి, విషం లేనివి, గాల్లో ఎగిరేవి కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక పాము వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, ఇప్పుడు చెప్పుకునే పాము గూడు కూడా కట్టుకుంటుంది. ఏంటి పాము గూడు కట్టుకుంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. మరి ఆ పాము ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Also Read: Rakhi Sawant: డబ్బులు ఆఫర్ చేస్తే.. తమన్నా ఆ పని కూడా చేస్తుందా? షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

అడవిలో సింహం రాజైతే, పాముల లోకంలో కింగ్ కోబ్రా. ఇది కేవలం విషపూరితమైనది మాత్రమే కాదు తెలివైనది కూడా. ఇతర పాములను వేటాడి తినేస్తుంది, దాని పేరు కూడా అందుకే వచ్చింది “స్నేక్ ఈటర్” అని. వేటకు దిగేటప్పుడు ఇది హై అలర్ట్ మోడ్‌లో ఉంటుంది. ఒక్క సెకనులోనే దాడి చేసి, గురి తప్పకుండా కాటేస్తుంది. ఇక దీని మెమరీ పవర్ కూడా అద్భుతమనే చెప్పుకోవాలి. తనను పెంచిన వ్యక్తిని గుంపులో ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటుంది. మగ కింగ్ కోబ్రాలు తమ అన్నీ బాగా గుర్తుంచుకుంటాయి. వేరే పాములు వాటి లైన్ దగ్గరకు వస్తే దాటితే బయటకు తరిమేస్తాయి.

Also Read: Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!

ఆడ కోబ్రాలు చాలా స్పెషల్

ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పామ ఇదే. ఆకులు, కొమ్మలు, మట్టి సేకరించి ఒక చక్కటి నెస్ట్ తయారు చేసుకుంటుంది. గుడ్లు పెట్టి, వాటిని కాపలాగా కాస్తుంది. ఎవరైనా దగ్గరికి వస్తే, దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 18 అడుగుల వరకు పెరిగే ఈ రాక్షసి 20 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. న్యూరోటాక్సిన్ – ఒక్క కాటుతో నాడీ వ్యవస్థను పక్షవాతం చేస్తుంది. నొప్పి, మూర్ఛ, కోమాలోకి వెళ్తారు. చికిత్స ఆలస్యమైతే ప్రాణం పోవచ్చు. ఇది మనుషుల్ని సాధారణంగా ఏమి చేయదు. వాటిని బెదిరించినప్పుడే దాడి చేస్తుంది. అడవి రాజు కాబట్టి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Also Read:  Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Just In

01

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?

Akhanda 2: సర్వేపల్లి సిస్టర్స్.. థమన్ అసలు ఏం చేస్తున్నావయ్యా?