Reel vs Reality: మనం చూసేవన్ని నిజం కావు. అవును మీరు వింటున్నది నిజమే. ఈ సృష్టిలో మనకి కనిపించేది ఒక రంగు. కానీ, అక్కడ ఉండేది ఇంకో రంగు. ఇలా ఒకటి కాదు, దాదాపు అన్ని అలాగే ఉన్నాయి.
Also Read: Lord Brahma: కలి యుగమే అతి భయంకరమైనదా? బ్రహ్మదేవుడు, నారదుడితో చెప్పిన నిజాలు త్వరలో జరగబోతున్నాయా?
ఉదాహరణకు గ్రాస్ కలర్ గ్రీన్ గా కనిపిస్తుంది. వాస్తవానికి అది గ్రీన్ గానే కాకుండా వేర్ రంగుల్లో కూడా కనిపిస్తుంది. మనం మూడు రంగులు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో గ్రీన్ కూడా ఒకటి. అలాగే కుక్కలకు గ్రాస్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని అవి పసుపు, ఆరెంజ్ కలర్ మాత్రమే చూడగలవు.
Also Read: Kali Yuga : కలియుగం అంత దారుణంగా అంతమవుతుందా? చేసిన పాపాలే శాపాలుగా మారనున్నాయా?
అలాగే మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళు భూమికి టచ్ అవుతూ ఉంటాయి. కానీ, నిజానికి మన కాళ్ళు టచ్ అవ్వవు. మీరు జూమ్ చేసి దాన్ని డీప్ గా చూస్తే మనం దేన్నీ కూడా పట్టుకోలేము. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి ఆటమ్స్ తోనే తయారవుతుంది. వాటిలోని ఎలక్ట్రాన్స్ కి నెగిటివ్ ఛార్జ్ ఉండటంతో ఓకేలా ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ దగ్గరికి వచ్చినప్పుడు రివర్స్ అయి మనం టచ్ చేసినప్పుడు మనకి పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మనం చూస్తున్న కలర్స్ ,టేస్ట్ ఇవేమి నిజం కాకపోవచ్చు. కానీ, మన బ్రెయిన్ వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ తో భావిస్తుంది కాబట్టి మనం అనుభూతి చెందగలుగుతున్నాము.
