Internet Weight ( Image Source: Twitter)
Viral

Internet Weight: ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Internet Weight: ఈ ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ బరువు ఎంత ఉంటుందో ఎప్పుడైన ఆలోచించారా? మనం చూసే మెసేజెస్ , వీడియోస్, ఈ మెయిల్స్, ఇవన్నీ కలిపితే ఎంతో కొంతో బరువు ఉంటుంది కదా.. ఇది వినడానికి షాకింగ్ లా ఉన్నా, కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీని బరువును కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అది ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Social Welfare Gurukul Schools: సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్నయం!

స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్స్ వర్క్ చేయడానికి ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. అయితే, దీనికి కూడా బరువు ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. ఇప్పటికే, టెక్ నిపుణులు ఎన్నో పరిశోధనలు చేసి షాకింగ్ నిజాలను వెల్లడించారు. దానిలో ఇంటర్నెట్ బరువును కూడా కనుగొన్నారు.

Also Read: Baahubali song: పచ్చ బొట్టేసిన సాంగ్ ను రీక్రియేట్ చేసిన కుర్రాళ్ళు.. తమన్నాను దించేశారుగా..!

ఇది గాలిలో తేలి ఉండే ఒక వర్చువల్ పదార్ధాన్ని పోలి ఉంటుంది. ముఖ్యంగా, ఎలక్ట్రాన్స్ అనే సూక్ష్మ కణాల రూపంలో డేటా స్టోర్ అవ్వడం, ట్రాన్స్‌ఫర్ అవ్వడం అన్నీ వీటితోనే జరుగుతాయి.
ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ బరువు మొత్తం కేవలం 50 మిల్లిగ్రాములు ఉంటుంది. అంటే, ఒక చిన్న స్ట్రాబెర్రీ వెయిట్ అనమాట. ఇది వినడానికి వింతగా ఉంది కదా.. కానీ, ఇది నిజం. మనకి తెలిసింది కొంచమే.. తెలియాల్సిన విషయాలు.. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి.

Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్

మనం రిసీవ్ చేసుకున్న డేటా మొత్తం ఎలక్ట్రాన్ల రూపంలో ట్రావెల్ అవుతుంది. ఈ పార్టికల్స్ కి కొంత మాస్ ఉంటుంది. ఇంకా ఒక చోట నుంచి మరొక చోటకి పంపడానికి అవసరమయ్యే ఎనర్జీని కలిపితే ఈ బరువు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు