Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఇవి నిజమేనా అన్నట్లు కనిపిస్తాయి. మరి కొన్ని చాలా షాకింగ్ గా ఉంటాయి. ఈ మధ్య ఏఐ వచ్చిన దగ్గర నుంచి చూడలేనివి కూడా చూస్తున్నాం. అంటే ఇలా కూడా జరుగుతుందా? అసలు ఇది సాధ్యమేనా? అని నమ్మడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఇప్పుడే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవ్వడం పక్కా. ఎందుకంటే ఇది నిజంగా జరిగిందా? లేక ఏదైనా మాయ అని అనుకోకుండా అస్సలు ఉండలేరు. మరి, ఆ వీడియోలో( Viral Video) ఏం ఉందో ఇక్కడ తెలుకుందాం..
Also Read: Chitralayam Studios: మూడో సినిమాకు శ్రీకారం చుట్టిన చిత్రాలయం స్టూడియోస్.. ఈసారి రూటు మార్చారు!
తిమింగలానాన్నిబతికించిన ఏనుగులు..
తిమింగలానాన్ని (Whale) ఏనుగులు (Elephants) బతికించాయి అంటే మీరు నమ్ముతారా? ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సముద్రపు ఒడ్డున పెద్ద తిమిలింగలం పడిపోయి ఉంది. అది ఎటు కదల్లేక సతమతమవుతూ ఉన్నది. ఆ సమయంలో దూరం నుంచి చూసిన ఏనుగులు ఒక చలం లాగా తీసి దానిలో తొండంతో వాటర్ ని నింపు ఈదడానికి సాయం చేసింది. చలం నిండిని తర్వాత తిమింగలం మెల్లిగా కదిలింది అలా సముద్రంలోకి వెళ్లేందుకు ఏనుగులు సహాయం చేశాయి.
Also Read: Viral Video: తిమిలింగనాన్ని బతికించిన ఏనుగులు.. సాక్షాత్తు దేవుళ్ళే దిగి వచ్చారుగా అంటున్న నెటిజన్స్
ఏఐ- జనరేటెడ్
ఏఐ- జనరేటెడ్ (AI Generated) కంటెంట్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో జంతువులు మానవుల మాదిరిగానే రెస్క్యూ ఆపరేషన్లు చేయడం వంటి అవాస్తవిక దృశ్యాలను చూపించే వీడియోలు పెరిగాయి. తిమింగలాలు బీచ్‌లలో ఉంటాయి. అసలు ఏనుగులు , తిమింగలాలను కాపాడటం ఏంటి? అసలు ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా?
నెటిజన్ల రియాక్షన్ ఇదే
భగవంతుడు బతికించాలి అనుకోవాలి కానీ సృష్టిలో ఏదైనా తల వంచాల్సిందే… దానికి నిదర్శనం ఇదే. మనుషులు కూడా ఇలా ఉంటే ప్రపంచంలో ఎవరికీ కష్టాలు రావు. ఎవరు చేసారో కానీ, ఎడిటింగ్ సూపర్.. ఈ మూగ జీవాలను చూసి ఈ మానవులు చాలా నేర్చుకోవాలని కామెంట్స్ లో రాసుకొస్తున్నారు. ఇంకొందరు ఇది నిజమేనా? అసలేం అర్ధం కాకుండా ఉందంటూ అంటున్నారు.