Sreesanth(image credit:X)
తిరుపతి

Sreesanth: శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్!

Sreesanth: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ టీమ్ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ…. శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Also read: Prakash Raj: పవన్ కళ్యాణ్‌కు అసలేం తెలియదు.. పుసుక్కున అలా అనేశాడేంటి? వీడియో వైరల్!

చిన్న వయస్సులో వైభవ్ సూర్య వంశి అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. రెండవ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంట్రీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంది క్రికెటర్లు రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం