HC on Azharuddin(image credit:X)
హైదరాబాద్

HC on Azharuddin: అజహరుద్దీన్ పేరు తొలగింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు!

HC on Azharuddin: ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పేరును తొలగించవద్దని తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ఆదేశించింది. నార్త్ స్టాండ్‌కి ఉన్న తన పేరును తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిర్ణయించడంతో అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Also read: SSC 10th Results: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా పొందండి!

అజహరుద్దీన్ మాట్లాడుతూ..  రెండు దశాబ్దాల పాటుగా క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించానని, అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. అజహరుద్దీన్ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను ఆదేశించింది.

 

Just In

01

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..