Bathukama kunta Amberpet(image credit:X)
హైదరాబాద్

Bathukama kunta Amberpet: ఇకపై అక్కడే బతుకమ్మ ఉత్సవాలు.. హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Bathukama kunta Amberpet: వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటలు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమయ్యిందన్నారు.

బుధవారం హైడ్రా కమిషనర్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ చెరువు పునరుద్ధరణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Also read: KTR Fan: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు ఓ అభిమాని వినూత్న ఆహ్వానం.. ఏంచేశాడంటే!

ఈ చెరువును పున‌రుద్ధరిస్తే ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారుతాయ‌ని అన్నారు. ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని స్థానికుల‌ను కోరారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్దయెత్తున హాజ‌ర‌య్యారు. అభివృద్ధి ప‌నుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు హామీ ఇచ్చారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు