KTR Fan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

KTR Fan: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు ఓ అభిమాని వినూత్న ఆహ్వానం.. ఏంచేశాడంటే!

KTR Fan: మనం సాదారణంగా వివాహాది శుభకార్యాలకు పత్రికలు అందించి ఆహ్వానించడం మన ఆనవాయితీ కానీ సిరిసిల్లలో కేటీఆర్ వీరాభిమాని ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలని ఆహ్వానిస్తూ ఇంటింటికి వెళ్లి పత్రికలు అందిస్తూ ఆహ్వానించారు.

ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే భారత రాష్ట్ర సమితి 25వ రజతోత్సవం వేడుకలకు ఆహ్వానిస్తూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 37వ వార్డుకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు ఆహ్వాన పత్రికల్ని ముద్రించి ఇంటింటా పంచారు. కేసీఆర్ సారథ్యంలో జరగనున్న రజతోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తూ పత్రికలను ముద్రించారు.

డప్పు చప్పుళ్ళ తో ఆహ్వాన పత్రికలను పట్టుకొని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పత్రికలు అందిస్తూ సభకు తరలిరావాలని ఆహ్వానించారు. ఆహ్వానం పత్రికలు అందిస్తూ ఆహ్వానించడం పట్ల ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చినట్లు తామంతా తప్పకుండా రజతోత్సవ వేడుకలకు వస్తామని తెలిపారని సదరు మాజీ కౌన్సిలర్ తెలిపారు.

Also Read: BJP MP Etela Rajender: రెచ్చగొట్టావు.. రివేంజ్ అంతకు మించి.. దాడిపై ఈటల!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?