GHMC: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా జీహెచ్ఎంసీ స్టాల్స్!
GHMC (imagecredit:swetcha)
హైదరాబాద్

GHMC: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా జీహెచ్ఎంసీ స్టాల్స్!

GHMC: భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. పెట్టుబడుల అవకాశాలను అన్వేషిస్తున్న ప్రపంచానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ సభాస్థలిలో జీహెచ్ఎంసీ(GHMC) ప్రత్యేకంగా రెండు స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ శివారులోని ఫ్యూచర్ సిటీ(Future City)లో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్.. నగర పాలక సంస్థ ప్రగతికి బాటలు ఎలా వేస్తుందనే అంశాన్ని స్పష్టంగా వివరిస్తున్నాయి.

Also Read: CM Revanth Reddy: ప్లేయర్ వర్సెస్ పొలిటీషియన్.. కొత్త స్టైల్‌లో దూసుకుపోతున్న సీఎం రేవంత్

జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న..

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్(Solid waste management.).. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ(GHMC) అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులను ఈ స్టాల్ వివరిస్తుంది. కన్స్ట్రక్షన్స్ అండ్ డిమాలి(Constructions and Demolish)ష్, వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లు(Waste recycling plants).. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల రీసైక్లింగ్ ప్రక్రియను, పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ(GHMC) తీసుకుంటున్న చర్యలను ఈ స్టాల్ తెలియజేస్తుంది. ‘ఆవిష్కరించడం, పెట్టుబడి పెట్టడం, సమ్మిళితమైన పురోగతిని పరస్పరం కలిసి సాధించడం’ అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఈ రెండు స్టాల్స్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

Also Read: Ramachandra Rao: హైదరాబాద్‌కు వస్తే.. మీ గోరీ కడతాం: రాంచందర్ రావు

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..