Chamal Kiran Kumar(IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Chamal Kiran Kumar: భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దే నని ఎంపీ చామల కిరణ్​ కుమార్(Chamal Kiran Kumar) పేర్కొన్నారు. ఆయన కృత్రిమ మేధస్సు ఉద్యోగాల భవిష్యత్తు ,లింగ సమానత్వం ప్రభావం అంశాలపై గోవాలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ఇప్పటికైనా భారత ప్రభుత్వం కృత్రిమ మేధస్సుతో పోటీ పడటానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు.

 Also Read: Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ పై ఫోకస్

ఉద్యోగ నష్టాన్ని నివారించడానికి ఇది అత్యంత ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలు , ప్రభుత్వం , విద్యాసంస్థల మధ్య సహకారం ఎంతో కీలకమన్నారు. దీని ద్వారా ఉద్యోగ మార్పిడి దశలో సునాయాసంగా మార్పులు జరిగి, ఉద్యోగ నష్ట ప్రభావాలు తగ్గుతాయన్నారు. ఈ మార్పుల దశలో నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేద వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉపాధిలో చొరవ చూపించేలా ప్రయత్నించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన రెండుళ్లుగా స్కిల్ డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టిందన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య తదితరులు ఉన్నారు.

 Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Just In

01

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్ ఫెయిల్యూర్ వివరించేందుకు ఒక్క వర్షం చాలు

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!

Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?