illegal Alcohol Transportation: అక్రమ మద్యం రవాణా.. ఎక్సయిజ్
illegal Alcohol Transportation ( image credit: swetcha reporter)
హైదరాబాద్

illegal Alcohol Transportation: అక్రమ మద్యం రవాణా.. ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్‌కు పట్టుబడ్డ గ్యాంగ్!

illegal Alcohol Transportation: సెకండ్​ హ్యాండ్​ కార్ల వ్యాపారంతోపాటు నాన్​ డ్యూటీ పెయిడ్​ లిక్కర్​ ను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న గ్యాంగును ఎక్సయిజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 4లక్షల రూపాయల విలువ చేసే 105 బాటిళ్ల ఢిల్లీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

 Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!

నాగర్​ కర్నూలు నివాసి రవీందర్ కత్రావత్ సెకండ్​ హ్యాండ్​ కార్లను కొని హైదరాబాద్​ లో అమ్ముతుంటాడు. ఈ క్రమంలో తరచూ ఢిల్లీ వెళ్లి కార్లను కొని వాటిలో మద్యం సీసాలను ఇక్కడకు తెచ్చి హస్తినాపురం సంతోషిమాత కాలనీ నివాసి నాగిరెడ్డి ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడు.

ఈ మేరకు సమాచారం అందటంతో ఎక్సయిజ్​ టాస్క్​ ఫోర్స్​ డీ టీం సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి నాగరాజు ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి వారి నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి