BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీ పీజీ ప్రవేశ గడువు పొడిగింపు
BRAOU Admissions (image CREDIT: TYWITTER)
హైదరాబాద్

BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ(బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీజీ(ఎం.ఏ/ఎంకాం/ఎంఎస్సీ, ఎంబీఏ) కోర్సులు, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఈనెల 26 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680 333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు.

 Also Read: Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?

నేడు అంబేద్కర్ వర్సిటీ పీహెచ్ డీ ఎంట్రెన్స్ టెస్ట్

అంబేద్కర్ వర్సిటీ పీహెచ్ డీ ఎంట్రెన్స్ టెస్ట్ శనివారం జరగనుంది. ఎల్బీ నగర్ సర్కిల్ లోని అయాన్ డిజిటల్ జోన్(ఐడీజెడ్)-(9577) రంగారెడ్డి, హైదరాబాద్ లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in లేదా 040-23680411/498/ 240 లో సంప్రదించాలని సూచించారు.

 Read Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?