Telugu Heroine: సంయుక్త హెగ్డే పేరు సినీ ఇండస్ట్రీలో సుపరిచితం. కానీ, ఇటీవల ఆమె చేసిన ఓ చర్య సోషల్ మీడియాను షేక్ చేసింది. తన స్నేహితురాలు పూజిత భాస్కర్ పెదాల పైన ముద్దు పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరూ బిగ్ షాక్ అయ్యారు. ఈ ఫొటోలు నెటిజన్లను షాక్‌కు గురిచేసి, తీవ్ర చర్చకు దారితీసాయి.సంయుక్త 2016లో రక్షిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘ఆర్య’ పాత్రకు విమర్శకుల నుంచి ఎనలేని ప్రశంసలు లభించాయి.
Also Read: Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?
సంయుక్త 2016లో రక్షిత్ శెట్టి డైరక్షన్ లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో కన్నడ సినిమాల్లో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ‘ఆర్య’ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి (కన్నడ) అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘కిర్రాక్ పార్టీ’లో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తమిళంలో ‘కోమలి’ (2019) సినిమాలో జయం రవి, కాజల్ అగర్వాల్‌లతో కలిసి నటించి, ‘నికిత’ పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుని, స్వయంగా డబ్బింగ్ చెప్పడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
Also Read: Tridha Choudhury: ఆ బ్యూటీ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందా.. నెటిజన్ల హాట్ కామెంట్స్ వైరల్ ?
ఆ హీరోయిన్ గే నా?
సంయుక్త హెగ్డే, కన్నడ సినిమాలతో పాటు రియాలిటీ షోలలోనూ తనదైన గుర్తింపు సంపాదించిన నటి ‘బిగ్ బాస్ కన్నడ’ సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి, తన బోల్డ్ వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు గెలుచుకుంది. అయితే, ఇటీవల ఆమె స్నేహితురాలు పూజిత భాస్కర్ వివాహ వేడుకలో ముద్దు పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read: Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?