Mirai ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Mirai Box Office Collections: స్టార్ హీరోలకి చుక్కలు చూపిస్తోన్న తేజ సజ్జా.. సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Mirai Box Office Collections: తేజ సజ్జా ” హనుమాన్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ఊపుతో ‘మిరాయ్’ అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి పెద్ద నటులు నటించగా మంచు మనోజ్ విలన్ రోల్లో అద్భుతంగా నటించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు.

Also Read: Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 12న విడుదలైన అయిన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో, బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుందనే చెప్పుకోవాలి. ఫస్ట్ డే 40 శాతం వరకు రికవరీ సాధించింది. ఒకసారి రెండు రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే .. ‘మిరాయ్’ చిత్ర వరల్డ్ వైడ్ గా రూ.55.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.28 కోట్ల షేర్ వచ్చింది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడుతుంది. చూస్తుంటే మొదటి వీకెండ్ లోనే కొత్త రికార్డ్ క్రియోట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

‘మిరాయ్’ సినిమా రెండు రోజుల కలెక్షన్స్

డే 1 : రూ.13 కోట్లు (తెలుగు వెర్షన్‌లో రూ.10.6 కోట్లు, హిందీలో రూ.1.5 కోట్లు, మిగతా భాషల్లో చిన్న షేర్)

డే 2 : రూ. 13.50 కోట్లు (తెలుగులో రూ. 10.75 కోట్లు, హిందీలో రూ. 2.5 కోట్లు, మిగతా భాషల్లో రూ. 2 లక్షలు. డే 1 కంటే 3-4% గ్రోత్)

Also Read: Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

మొత్తం రెండు రోజుల కలెక్షన్స్

ఇండియా నెట్: రూ.26.50 కోట్లు (అన్ని భాషల్లో: తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం)

వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.55.60 కోట్లు మార్క్‌ను దాటింది (USలో అయితే $1 మిలియన్‌కు పైగా కలెక్ట్ చేసింది)

Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

 

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?