Warangal Crime( IMAGE credit twitter or free pic)
క్రైమ్

Warangal Crime: వరంగల్ బాలాజీ నగర్‌లో దారుణం.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త

Warangal Crime: తాగుడుకు బానిసైన భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బాలాజీ నగర్‌(Balaji Nagar)లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ నగర్‌(Balaji Nagar)కు చెందిన ఆసిఫ్, అతని భార్య రేష్మ(Reshma)తో కలిసి నివసిస్తున్నారు. ఆసిఫ్ మద్యానికి బానిస కావడంతో తరచూ రేష్మ(Reshma)ను వేధిస్తుండేవాడు.

 Also Read: Mahabubabad Crime: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. అడ్డు వస్తున్నాడని హత్య

ఇద్దరు చిన్నారులు అనాథలుగా

అతని వేధింపులు తట్టుకోలేక రేష్మ(Reshma) కొంతకాలం క్రితం తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే, మూడు రోజుల క్రితం ఆసిఫ్ ఆమె వద్దకు వెళ్లి కలిసి ఉందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి తిరిగి వచ్చిన రేష్మ(Reshma)ను రాత్రి గొంతు నులిమి చంపి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలైన రేష్మ(Reshma)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి పారిపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. నిందితుడు ఆసిఫ్‌ను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

 Also Read: Medchal District Crime: చాకలి ఐలమ్మ మనవరాలి హత్య.. కన్నతల్లినే చంపిన కూతురు!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు