Road Accident ( Image Source: Twitter)
క్రైమ్

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

Road Accident : ఇటీవలే రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువవుతున్నాయి. అతి వేగం వలన జాతీయ రహదారి పై ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

రోజు ఉదయం మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident) జరిగింది. స్పీడ్ కి మించిన వేగంగా వెళ్ళడంతో రెండు కార్లు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆల్టో కారును మరో కారు బలంగా ఢీ కొట్టింది.

Also Read: CM Revanth Reddy: కాలుష్య రహిత నగరాలతో.. పర్యావరణ పునరుజ్జీవనం.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట గేట్ వద్ద హైదరాబాద్- మెదక్ నేషనల్ హైవే 765Dపై ఈ ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో పిల్లలతో పాటు మొత్తం తొమ్మిది 9 మంది కారులో ఉన్నట్లు తెలుస్తుంది. రెండు కార్లు ఢీ (Two cars collided) వేగంగా ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరికి మెరుగైన చికిత్స అందిచడం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతి‌పై రంజని ఫైర్!

స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని అలీ (45), అజీం బేగం(40) ఏడాది బాలుడు ఎండీ గౌస్ గా గుర్తించారు. కాగా, ఈ యాక్సిడెంట్ కు ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?