Harassment Case: అసభ్యకరంగా మహిళను వేధిస్తున్న కీచక డాక్టర్..!
Harassment Case (imagecredit:swetcha)
క్రైమ్

Harassment Case: అసభ్యకరంగా మహిళను వేధిస్తున్న కీచక డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడంటే..?

Harassment Case: కామంతో మహిళను వేధిస్తున్నాడు ఓ డెంటల్ డాక్టర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారీ. ఓ మహిళపై అగాయిత్యానికి ఓప్పుకోవాలని పదే పదే వేదిస్తున్నారు దవీరిద్దరు. వీడియో కాల్స్ చేస్తు ఆమేపై అసబ్యంగా ప్రవర్తిస్తున్నారని భాదిత మహిళ తమ గోడును వెలబోసుకుంది. ఎంత చెప్పిన వినకుండా విసికిస్తున్నారని ఆ మానవ మృగాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను రహక్షించ మని వేడుకుంది. వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య ను భాదిత మహిళ కలిసింది.

Also Read: Khammam Crime: ఖమ్మం జిల్లా ఖమ్మం దారుణ హత్య.. కుటంబ కలహలే కారణమా?

ఇక వివరాల్లోకి వెలితే..

ప్రముఖ డెంటల్ వైద్యుడు(Dental Doctor), ఒక రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ బాధితురాలు సిపి సాయి చైతన్య(CP Sai Chaitanya)ను కలిసింది. ఓ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఉద్యోగం మానేసి రెండు సంత్సరాలు అవుతున్న తరచూ వీడియో కాల్(Video Calls) ఆడియో కాల్స్(Audio Calls) చేస్తూ తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నారని సదరు మహిళ సిపి సాయి చైతన్యకు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డబ్బులు ఇస్తామని అసభ్యంగా కాల్స్ చేస్తున్నారని వాపోయింది. గెస్ట్ హౌస్‘(Guest House)కి వస్తే కొంత వేలల్లో డబ్బులు ఇస్తామని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని వాపోయింది. వెంటనే వారి పట్ల చర్యలు తీసుకోవాలని సిపి ని కోరింది. స్పందించిన సిపి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామంటూ వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కి సిఫార్సు చేసినట్లు సమాచారం.

Also Read: Kalvakuntla Kavitha: జూబ్లీలో ఎవరు గెలిచినా ఒరిగేదేం లేదు.. పత్తి రైతుల్ని ఆదుకోండి.. సీఎంకు కవిత చురకలు

Just In

01

BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!

Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం