Television Actress Bikini Photos Viral
Cinema

Serial Actress: బికినీలో షాకిచ్చిన సీరియల్‌ నటి 

Television Actress Bikini ashika gopal Photos Viral: ఈ మధ్యకాలంలో ఎవరింట్లో చూసిన సరే సినిమాల కంటే సీరియల్స్‌కే చాలామంది కనెక్ట్‌ అయిపోతున్నారు. అలాంటి సీరియల్స్‌లో కథలో రాజకుమారి సీరియల్‌ ఒకటి. ఈ సీరియల్‌ ద్వారా తెలుగు ఆడియెన్స్‌ మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఆషిక గోపాల్‌ పదుకునె. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సాంప్రదాయపద్దతిలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా చీరకట్టు, బొట్టుతో చాలామందిని తన వైపు లాక్కుంది ఈ అందాల భామ.

మరీ ముఖ్యంగా త్రినయిని సీరియల్‌తో ఈ భామ ఐడెంటీటీని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఇంట్రెస్ట్రింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. సీరియల్‌ హీరోయిన్స్‌ అంటే చాలు వారు పద్దతిగా చీరకట్టులో మెరుస్తుంటారు. ఇక ఆషిక గోపాల్‌ సోషల్‌మీడియాలో ఎంతో ఆక్టీవ్‌గా ఉంటుంది. అందులో భాగంగనే ఎప్పుడు లేని విధంగా ట్రెడీషినల్‌ లుక్‌లో కనిపించి అందరిని షాక్‌కి గురిచేసింది.

Also Read: పుష్ప’ను ఇరికించేశారు

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ నటి బికినీ ధరించి తన హాట్ హాట్‌ అందాలతో ఫోజులిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పింక్‌ కలర్‌ బికినీ, పైన వైట్ కలర్ షర్ట్.. బటన్స్‌ కూడా పెట్టుకోకుండా నీళ్లలోనే ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇంకేముంది ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్‌ అంతా సీరియల్స్‌లో ఎంత పద్దతిగా ఉండేది. బయట ఇలా కూడా ఉంటుందా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!