Nagarjuna Apologized To The Fan Saying Does Not Happen In The Future
Cinema

Tollywood Hero: క్షమాపణలు చెప్పిన కింగ్‌

Nagarjuna Apologized To The Fan Saying Does Not Happen In The Future: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అంటూ ఓ పాట ఉంది కదా. నిజానికి కొందరు హీరోలు మాత్రం అలా కాదు. తమ దగ్గరికి వచ్చే ఫ్యాన్స్‌పై చేయి చేసుకున్న హీరోలు ఉన్నారు. అయితే టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున అలా చేయకుండా నెటిజన్స్‌ మన్ననలు పొందాడు.

హుందాగా వ్యవహరించి కింగ్‌ అనిపించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన పక్కనే ఉన్న తన బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. అంతేకాదు సదరు అభిమానిని పెద్దమనిషి అని చూడకుండా పక్కకు ఈడ్చి పడేశారు. వెంటనే తన సిబ్బంది ఆయనని కింద పడకుండా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇదే ఘటనపై ఈ మేరకు ఎక్స్ వేదికగా హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు.

Also Read: లోదుస్తులు కనిపించేలా…

విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూదని విచారం వ్యక్తం చేశారు.ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని నాగార్జున పేర్కొన్నారు. ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ తనకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే అలా జరిగి ఉంటుందని రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నాగార్జున దగ్గరికి వచ్చిన కూడా నాగార్జున పట్టించుకోలేదని మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?