Megastar Chiranjeevi HarishShankar Movie Update Is Out Now
Cinema

Megastar: మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్

Megastar Chiranjeevi HarishShankar Movie Update Is Out Now: కొందరి సినిమాలు థియేటర్‌లోకి వస్తే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలనే చెప్పాలి. ఎందుకంటే వారి డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్, యాక్టింగ్‌ పట్ల వారికుండే డెడికేషన్ పట్ల ఫ్యాన్స్‌ కోరుకునేవి అలాంటివి మరి. అందులోనూ వారంతా స్క్రీన్‌పై కనిపిస్తే చాలు విజిల్స్, చప్పట్లతో ఉర్రూతలూగిపోతుంటారు.

ఇక సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్స్‌ ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నాయంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. అలాంటి కాంబో మెగాస్టార్ చిరంజీవి, హరీష్‌ శంకర్. చాలా డేస్‌ క్రితమే ఈ ఇద్దరు ఓ మూవీ చేయబోతున్నారంటూ నెట్టింట వార్త తెరపైకి వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్లీ ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

Also Read: హీరోయిన్‌ పోస్ట్ వైరల్

అయితే తాజాగా చిరు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.అంతేకాదు విశ్వంభర మూవీ తరువాత మెగాస్టార్‌ అనౌన్స్ చేయబోయేది ఇదేనంటూ అప్పుడే టాలీవుడ్‌లో చర్చలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో రాబోయే మూవీ పట్టాలపైకి ఎప్పుడు రానుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?