Actress Neha Shetty Is Shining In A Saree
Cinema

DJ Tillu Heroine: అదరహో అనిపిస్తున్న తార 

Actress Neha Shetty Is Shining In A Saree: టాలీవుడ్ మాస్‌ అండ్ యాక్షన్ మూవీ డీజే టిల్లు. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఫేమ్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేహా శెట్టి కన్నా రాధిక అంటేనే చాలా మంది వెంటనే గుర్తుపడతారు. అంతలా కనెక్ట్ అయిపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.

తెలుగులో డీజే టిల్లు మూవీతో ఆమె సినీ కెరియర్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన మెహబూబా మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి తన అందం, నటనతో ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. డీజే టిల్లు మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో రాధికగా నేహా శెట్టి నటన ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే టిల్లు సక్సెస్ తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజన్‌తో ఆడియెన్స్‌ను పలకరించింది.

Also Read: మాస్ పోస్టర్ రిలీజ్‌, ఫ్యాన్స్‌కి జాతరే

రూల్స్ రంజన్ మూవీలో సమ్మోహనుడా సాంగ్‌లో ఆమెలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ చూపించింది. ఓ వైపు మూవీస్‌తో బిజీగా ఉంటూ, మరో వైపు ఆమె ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్స్ చేస్తుంది. ఈ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా నేహా శెట్టి, విశ్వక్‌సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీలో నటించగా, ఈ మూవీ అంతగా ఆడలేదు. జస్ట్‌ యావరేజ్‌గా నిలిచింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!