Gold Rate Today Image Source Twitter
బిజినెస్

Gold Rate Today: షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

అయితే, గత నాలుగు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates రోజు స్వల్పంగా పెరగడంతో కొనుగోలు దారులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.200 కి పెరిగి.. రూ. 87,450 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.250 కి పెరిగి తగ్గి రూ. 95,400 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్  ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Also Read:  TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 87,750

విజయవాడ ( Vijayawada)  – రూ. 87,450

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 87,450

వరంగల్ ( warangal ) – రూ. 87,450

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 95,400

విజయవాడ – రూ. 95,400

విశాఖపట్టణం – రూ. 95,400

వరంగల్ – రూ. 95,400

Also Read:  TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,08,000

విజయవాడ – రూ. 1,08,000

విశాఖపట్టణం – రూ. 1,08,000

వరంగల్ – రూ. 1,08,000

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..