Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే నేడు ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.650 పెరగ్గా.. రూ. 84,250 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 పెరగడంతో రూ. 91,910 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,13,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 84,250
విజయవాడ ( Vijayawada) – రూ. 84,250
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 84,250
వరంగల్ ( warangal ) – రూ. 84,250
Also Read: Telangana: మిలిటరీ కాలేజీలో చేరాలని ఉందా? మీ కోసమే గడువు పొడిగింపు..
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ – రూ. 91,910
విజయవాడ – రూ. 91,910
విశాఖపట్టణం – రూ. 91,910
వరంగల్ – రూ. 91,910
Also Read: CM Revanth Reddy: పేదలకు సీఎం రేవంత్ అదిరిపోయే ఉగాది కానుక.. సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం
వెండి ధరలు
హైదరాబాద్ – రూ. 1,13,000
విజయవాడ – రూ. 1,13,000
విశాఖపట్టణం – రూ. 1,13,000
వరంగల్ – రూ. 1,13,000