Gold Rate Today Image Source Twitter
బిజినెస్

Gold Rate Today : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే నేడు రేట్లు భారీగా తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.900 తగ్గి.. రూ. 83,100 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 980 తగ్గి రూ. 90,660 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,03,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Also Read:  Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాస పథకంకు అప్లై చేస్తున్నారా? రేషన్ కార్డు లేదా? అయితే ఇలా చేయండి

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 83,100

విజయవాడ ( Vijayawada)  – రూ. 83,100

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 83,100

వరంగల్ ( warangal ) – రూ. 83,100

Also Read:  Hyderabad Cyber ​​Crime Police: సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డారా?.. గంటలోనే ఫిర్యాదు చేయండి.. డీసీపీ కవిత

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 90,660

విజయవాడ – రూ. 90,660

విశాఖపట్టణం – రూ. 90,660

వరంగల్ – రూ. 90,660

Also Read:   Secunderabad railway station: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే చిక్కే!

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,03,000

విజయవాడ – రూ. 1,03,000

విశాఖపట్టణం – రూ. 1,03,000

వరంగల్ – రూ. 1,03,000

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు