Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: మహిళలు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. ముఖ్యంగా, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా మక్కువ చూపిస్తారు.
అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెళ్లి కొనాలన్నా కూడా ఆలోచిస్తారు. కానీ , ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతుంటారు. మొన్నటి తగ్గిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కారణంగా గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు (Gold Rates) కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, ఆగష్టు 08, 2025 నాటికి గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. దీంతో, మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 08, 2025న పెరిగాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 కి పెరిగి, రూ. 94,700 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి, రూ.1,03,310 గా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,27,000 గా ఉంది.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. గుబులురేపుతున్న వార్నింగ్స్.. ఇక అంతా జలమయమేనా!

హైదరాబాద్‌ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 08, 2025న పెరిగాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 కి పెరిగి, రూ. 94,700 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి, రూ.1,03,310 గా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,27,000 గా ఉంది.

ఢిల్లీ లో బంగారం ధరలు ఆగస్టు 08, 2025న పెరిగాయి.నిన్నటి ధరల మీద పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 కి పెరిగి, రూ. 94,700 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి, రూ.1,03,310 గా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,17,000 గా ఉంది.

Also Read: Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?

విశాఖపట్నం లో ఈరోజు ఆగస్టు 08, 2025న బంగారం ధరలు పెరియాగాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 కి పెరిగి, రూ. 94,700 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి, రూ.1,03,310 గా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,27,000 గా ఉంది.

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,23,000 గా ఉండగా, రూ.4,000 పెరిగి తగ్గి ప్రస్తుతం రూ.1,27,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,27,000
వరంగల్: రూ.1,27,000
హైదరాబాద్: రూ.1,27,000
విజయవాడ: రూ.1,27,000

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..