Gold Rates: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
Gold ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: న్యూ ఇయర్ ముందు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, కొత్త ఏడాది ముందు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 30, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయని తెలుస్తోంది. దీంతో ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

Also Read: Allu Sirish Wedding Date: అల్లు ఇంట పెళ్లి భాజాలు.. శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ వీడియోతో డేట్ రివీల్

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 30, 2025)

డిసెంబర్ 30 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,36,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,850
వెండి (1 కిలో): రూ.2,58,000

Also Read: Tollywood Dominance: బాలీవుడ్‌ను మించి పోతున్న టాలీవుడ్.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద మనదే హవా.. ఎందుకంటే?

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,36,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,850
వెండి (1 కిలో): రూ.2,58,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,36,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,850
వెండి (1 కిలో): రూ.2,58,000

Also Read: MHSRB Recruitment News: నర్సింగ్ రిక్రూట్ మెంట్‌లో 2 వేల అబ్జక్షన్స్!.. సెకండ్ మెరిట్ లిస్టు మరింత ఆలస్యం

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,36,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,24,850
వెండి (1 కిలో): రూ.2,58,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,85,000 గా ఉండగా, రూ.4000 కు తగ్గి, ప్రస్తుతం రూ.2,58,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం:రూ.2,58,000
వరంగల్: రూ.2,58,000
హైదరాబాద్: రూ.2,58,000
విజయవాడ: రూ.2,58,000

Just In

01

Desk Journalists: డెస్క్ జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ధ్యేయం: బండారి యాదగిరి

Baba Vanga Predictions 2026: 2026లో ప్రపంచానికి ఏలియన్ల ముప్పు ఉందా.. బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా?

Prabhas Kindness: నటి రిద్ధి కుమార్‌ ప్రభాస్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. ఆమె ఏం తీసుకున్నారంటే?

Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల.. వార్షిక నివేదిక విడుదల

Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!