Gold Rate ( 12-06-2025): తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.97,580 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
నిన్నటి మీద పోలిస్తే.. రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు తగ్గడంతో పెరగడంతో మహిళలు బంగారం కొనేందుకు గోల్డ్ కొనాలన్నా కూడా షాక్ అవుతున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 880 కు పెరిగి రూ.99,280 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 800 కు పెరిగి రూ.91,000 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
Also Read: Senior Actress: పెళ్ళైన హీరోతో అలాంటి ఎఫైర్.. 52 ఏళ్లయినా అందుకే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదా?
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.90,200
విజయవాడ ( Vijayawada) – రూ.90,200
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.90,200
వరంగల్ ( warangal ) – రూ.90,200
Also Read: AS Ravi Kumar Chowdary: సినీ పరిశ్రమలో మరో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి మృతి
24 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,400
వరంగల్ ( warangal ) – రూ.98,400
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.98,400
విజయవాడ – రూ.98,400
Also Read: Slate pencils: బలపాలు అదే పనిగా తింటున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే అంటున్న వైద్యులు?
వెండి ధరలు
గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.2900 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,08,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,08,900
విశాఖపట్టణం – రూ.1,08,900
హైదరాబాద్ – రూ.1,08,900
వరంగల్ – రూ.1,08,900
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.