Senior Actress ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Senior Actress: పెళ్ళైన హీరోతో అలాంటి ఎఫైర్.. 52 ఏళ్లయినా అందుకే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదా?

 Senior Actress: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎఫైర్లు చాలా కామన్. ప్రస్తుతం, కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. అలా ఉండటానికి పెద్ద కారణాలే ఉన్నాయని సినీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే, తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఏళ్లు దాటుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అసలు ఆమె ఎందుకు అలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Hero Dhanush: నేను, రష్మిక 7 గంటల పాటు ఆపకుండా ఆ పని చేశాం.. హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్

ఆమెకి 52 ఏళ్ళు..కానీ, ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని ఎందుకు గడుపుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే, ఈమె గురించి టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి ఒక హీరో కారణమట. మరి,  52 ఏళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సీనియర్ నటి ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: UPSC Recruitment 2025: లైఫ్ సెట్ అయ్యే జాబ్స్.. యూపీఎస్సీలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

నటి టబు అనుకుంటున్నారా? కానే కాదు అయితే, టబు లాగే ఇంకో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోకుండా .. ఒక హీరో జ్ఞాపకాలతో ఇంకా అలాగే బతుకుతుంది. ఆమె మరెవరో కాదు.. ఆమె పేరు సితార. ఈ నటి పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు. కానీ, ఆమె ముఖం ఒక సారి  చూస్తే ఆమెను  వెంటనే గుర్తుపడతారు. ఎందుకంటే, స్టార్ హీరోస్ కి తల్లిగా.. అమ్మగా .. అత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?