Gold Rate Today : ఏపీ, తెలంగాణలోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.
మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.98,130 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
Also Read: Bomb Threat Call: బెజవాడకు వరుస బాంబు బెదిరింపులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పోలీసులు
రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు పెరగడంతో మహిళలు షాక్ అవుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ.89,950 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు పెరిగి రూ.98,130 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,950
విజయవాడ ( Vijayawada) – రూ.89,950
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,950
వరంగల్ ( warangal ) – రూ.89,950
Also Read: SBI CBO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 98,130
విజయవాడ – రూ.98,130
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 98,130
వరంగల్ ( warangal ) – రూ. 98,130
Also Read: Hyderabad EV Buses: హైదరాబాద్‌కు మరో 800 ఈవీ బస్సులు కేటాయించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి!
వెండి ధరలు
గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.5000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,11,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ – రూ.1,11,000
విజయవాడ – రూ. 1,11,000
విశాఖపట్టణం – రూ. 1,11,000
వరంగల్ – రూ.1,11,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.