JD Vance Shooting: అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై కాల్పులు
JD-Vance (Image source X)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

JD Vance Shooting: బిగ్ బ్రేకింగ్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

JD Vance Shooting: అగ్రరాజ్యం అమెరికాలో సంచలన ఘటన జరిగింది. ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance Shooting) నివాసంపై కాల్పులు జరిగాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటి నగరంలోని ఈస్ట్ వాల్నట్ హిల్స్‌లో ఉన్న ఆయన ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. సోమవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ ఇంట్లో లేరని, ఈ ఘటనలో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తుపాకీ బుల్లెట్ ధాటికి జేడీ వాన్స్ ఇంటి కిటికీల అద్దాలకు రంధ్రాలు పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది.

జేడీ వాన్స్ ఇంటికి సమీపంలో దుండగుడిని గుర్తించి యూఎస్ సీక్రెట్ సర్వీస్, సిన్సినాటి పోలీసులు రంగంలోకి దిగినట్టుగా స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పరిగెడుతున్న వ్యక్తిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఆఫీర్ ఒకరు, వెంటనే స్పందించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారని తెలిపాయి.

Read Also- Vijay TVK-BJP: తమిళనాడులో బీజేపీ కొత్త స్కెచ్.. విజయ్ టీవీకే పార్టీ విషయంలో అమిత్ షా గేమ్ ప్లాన్!

Just In

01

CM Chandrababu Naidu: పోలవరానికి అడ్డుపడడం కరెక్టేనా? గోదావరి మిగులు జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!

BRS Party: గ్రామాల్లో పట్టు సడలకుండా గులాబీ నేతల విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ ఆ పార్టీ చేతికి చిక్కకుండా ప్లాన్!