Crime News: బొలెరో వాహణం బైక్ ఢీకొని స్పాట్‌లో యువకుడు మృతి
Crime News (imagecredit:swetcha)
క్రైమ్, మహబూబ్ నగర్

Crime News: ముఖ్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహణం బైక్ ఢీకొని స్పాట్‌లో యువకుడు మృతి

Crime News: బొలెరో బైక్ ఢీకొన్న సంఘటనలో బాషా (22) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మఖ్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్పూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బొలెరో వాహనం బైకును ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన పట్టించుకోకుండా వెళ్లిపోగా అటుగా వెళుతున్న కొందరు బాటసారులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!

చికెన్ వ్యాపారం కోసం..

మఖ్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన బాషా(Basha) చికెన్ వ్యాపారనికై కావలసిన కోళ్ల కోసం మఖ్తల్(Kukthal) కు వస్తుండగా మఖ్తల్ నుండి సిమెంటులోడుతో ఆత్మకూరు(Athmakuru) వైపు వెళ్తున్న బోలోరో భూత్పూర్ రిజర్వాయర్ దిగువన డ్యాం క్రాసింగ్ దగ్గర వేగంగా బైకును ఢీకొనగా తలకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మఖ్తల్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా ఒట్టేసి మరీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Just In

01

Dil Raju: ‘శంబాల’ టీమ్‌కు దిల్ రాజు బూస్ట్.. ఆదితో ‘బొమ్మరిల్లు 2’!

Mukesh Ambani: ముకేష్ అంబానీ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే.. మొత్తం ఎన్ని ఏళ్లు పడుతుందో తెలుసా?

Bike Theft: హై రిచ్ బైక్‌ల దొంగల టార్గెట్.. వాటిని దొంగిలించి ఆటోమొబైల్ షాప్ పెట్టాలని పథకం..!

Khammam District: హైకోర్టును తప్పుదోవ పట్టించిన అధికారిపై చర్యలెక్కడ?.. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్!

First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?