Noida: నోయిడాలో యువతి హత్య..
Noida ( Image Source: Twitter)
అంతర్జాతీయం

Noida: నోయిడాలో యువతి హత్య.. బాగ్‌లో దారుణ స్థితిలో మృతదేహం?

Noida: నోయిడాలో జరిగిన ఓ భయంకరమైన ఘటన వెలుగులో వచ్చింది. 25 ఏళ్ల యువతి మృతదేహాన్ని ఒక బ్లాక్ బ్యాగ్ పెట్టి పడేసారు. ఈ బ్యాగ్ సెక్టర్ 142లోని గార్బేజ్ యార్డ్‌లో విసరగా కనుగొన్నారు. తెలిసిన సమాచారం ప్రకారం, యువతి చేతులు, కాళ్లను కట్టి, ముఖం మొత్తం కాల్చబడి ఉంది. ఆమె ఎవరో తెలియకుండా ఉండటానికి ఇలా చేసి ఉంటారని తెలుస్తుంది. మృతదేహ స్థితిని పరిశీలించినపుడు, ఆమెను హతమార్చే ముందు వేధింపులు చేసినట్లే కనిపిస్తున్నాయి. అలాగే, వారికీ సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది.

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

ఈ మృతదేహం శనివారం నోయిడా ప్రధాన డంపింగ్ గ్రౌండ్‌లో దొరికింది. ఆ ప్రాంతం ఎక్కువగా ఖాళీగా ఉంటుంది, ప్రజలు కొద్ది మంది మాత్రమే గమనిస్తారు. బ్యాగ్ ను అక్కడ కొంతమంది యువకులు గార్బేజ్ సేకరించడానికి వచ్చి గమనించి, తనిఖీ చేయగా మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సంచారాన్ని అందించారు. ఫోరెన్సిక్ టీమ్ పరిశీలనకు చేరి స్థలంలో విచారణ మొదలుపెట్టింది.

Also Read: Nukala Ramachandra Reddy: ప్రజల కోసమే జీవించిన నాయకడు.. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం నూకల రామచంద్రారెడ్డి!

యువతి ఒక టీ-షర్ట్ ధరించి ఉన్నారు. చేతులు, కాళ్లను బట్టతో బంధించారు. అయితే, బయటి గాయాలు ఏం లేవు. డీసీపీ సంతోష్ కుమార్ వివరించగా, యువతి వయసు సుమారుగా 22 నుండి 25 మధ్య ఉండవచ్చని, ఆమె ఇంకా ఎవరని గుర్తించలేదని చెప్పారు. నెల్లూరుపల్లి, సెక్టర్ 142 పోలీస్ స్టేషన్లకు గత కొన్ని రోజుల్లో ఎవరెవరు మిస్సింగ్ అయ్యారో పరిశీలిస్తున్నారు. నేరం జరిగిన పరిస్థితులు, నిందితులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: Telangana Education: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా సర్కారు బడి.. నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!

Just In

01

Quake Pub Rides: హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు.. దొరికిపోయారు

Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

Plane Crash: ఆకాశంలో బ్యానర్ ప్రదర్శిస్తూ సముద్రంలో కూలిన విమానం..

Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్

O Andala Rakshasi: నేటితరం ఆడపిల్లలు ఎలా ఉండాలో ‘ఓ అందాల రాక్షసి’ చెబుతుందట!