Hyderabad: మైత్రీవనం కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం
Fire accident ( Image Source: Twitter)
హైదరాబాద్

Hyderabad: బ్రేకింగ్.. మైత్రీవనం కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

Hyderabad: అమీర్‌పేట్‌లోని మైత్రీవనం వద్ద ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, అగ్ని మాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భవనంలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలిస్తూ, ఎవరూ ప్రమాదంలో చిక్కుకోకుండా చర్యలు చేపట్టారు.

Also Read: Akhanda 2 Thaandavam: బాలయ్య అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి..

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, సెంటర్‌లోని కొన్ని బ్యాటరీలు పేలడం వల్ల మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల నిజమైన కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫైర్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Also Read: Sarpanch Elections: పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికల రాజకీయం.. జోరుగా పందేలు పోటాపోటీగా తాయిలాలు?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క