Tollywood:మహేష్ ని ఢీ కొట్టేందుకు సిద్ధం?
Prithvi as villion
Cinema

Tollywood:మహేష్ ని ఢీ కొట్టేందుకు సిద్ధం?

Prithviraj sukumeran in mahesh babu movie

కల్కి పాన్ ఇండియా రికార్డు బ్రేక్ కలెక్షన్లతో మళ్లీ టాలీవుడ్ హిట్ పట్టాలనెక్కింది. దీనితో అగ్ర దర్శకుడు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఇటీవల ‘ది గోట్ లైఫ్’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
అలాగే సలార్ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.

ఇప్పటివరకూ చేసిన చిత్రాలకంటే భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు.యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం హీలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ సైతం మార్చేశాడు. బరువు పెరగంతో పాటు.. హెయిల్ స్టైల్ కూడా చేంజ్ చేశాడు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో స్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.

Just In

01

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?