Actress Samantha | లక్కీ ఛాన్స్ వన్స్‌ మోర్‌
Thalapathy 69th Movie Heroine Samantha
Cinema

Actress Samantha: లక్కీ ఛాన్స్ వన్స్‌ మోర్‌

Thalapathy 69th Movie Heroine Samantha: తమిళ మూవీ ఇండస్ట్రీలో దళపతి విజయ్‌ నటి సమంత జోడీని హిట్‌ పెయిర్‌ జోడీగా పోలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ని సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ జంట సిల్వర్‌ స్క్రీన్‌పై మరోమారు సందడి చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్‌ 69వ మూవీలో సమంత హీరోయిన్‌గా ఖరారైందని తమిళ ఫిల్మ్‌ సర్క్సిల్స్‌లో ప్రచారం జోరుగా జరుగుతుంది. దళపతి విజయ్‌ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన చివరి మూవీగా విజయ్‌ 69కు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మాత.

Also Read: ఆ పోలికే కలిసొచ్చింది

ఈ మూవీలో విజయ్‌ యువ రాజకీయ నాయకుడిగా తెరపై కనిపిస్తారని అంటున్నారు. ఇక ఈ మూవీలో కథానాయికగా సమంత దాదాపుగా ఖరారైందని, త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రివీల్ కానుందని సమాచారం. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే మూవీని తెరకెక్కిస్తుంది. మరి దళపతితో సమంత రచ్చ చేసి ఏ మేరకు తమిళ ఇండస్ట్రీ ఫ్యాన్స్‌ని అలరిస్తుందో తెలియాలంటే మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?