Indian-2 Promotions In Malaysia Garnes Huge Response
Cinema

Bharatiyudu2: మలేసియాలో వండర్ రియాక్షన్‌

Indian-2 Promotions In Malaysia Garnes Huge Response: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్ డైరెక్షన్‌లో లోకనాయకుడు కమల్‌హాసన్ మెయిన్‌రోల్‌లో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ఇండియన్-2. ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇండియన్-2 మూవీ యూనిట్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్‌కు భారీ ఎత్తున ప్లాన్ చేసింది. తాజాగా మలేసియాలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించగా, ఫ్యాన్స్ నుంచి అధిరిపోయే రియాక్షన్ వచ్చింది.

హీరోలు కమల్‌హాసన్, సిద్ధార్ధ్, ఎస్‌జే సూర్య ఈ ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరుకాగా, వారిని చూసేందుకు మలేసియాలోని కమల్ ఫ్యాన్స్ అంతా భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం వీరు నిర్వహించిన ఈవెంట్‌కి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక ఇండియన్-2 మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Also Read: మాస్‌ లుక్‌తో ఇరగదీసిన అల్లరి నరేశ్‌

తెలుగులో భారతీయుడు-2 పేరుతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతోంది. మరి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న భారతీయుడి ఫ్యాన్స్‌ని భారతీయుడు మూవీ లాగా అలరిస్తుందో లేదో చూడాలంటే మూవీ రిలీజ్ డేట్‌ వరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు