Tollywood Actress | హాట్‌ లుక్‌లో మెరిసిన తార
Taapsee With Killing Looks In Pink Saree Photos Are Viral
Cinema

Tollywood Actress: హాట్‌ లుక్‌లో మెరిసిన తార

Taapsee With Killing Looks In Pink Saree Photos Are Viral: ఝమ్మందినాదం మూవీలోని ఏం సక్కగున్నావురో అనే సాంగ్‌తో.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది అందాల నటి తాప్సీ. ఆ తర్వాత తన టాలెంట్‌తో మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి మూవీస్‌లో నటించి టాలీవుడ్‌లో మంచి ఐడెంటీటీని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఫుల్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.

అనంతరం కొన్ని రోజులకే ఈ భామ బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్‌ చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంది. పలు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం దిల్‌ రూబా మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఫిర్ అయి మసీనా దిల్‌ రూబా మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.

Also Read: ‘న్యూడ్’గా శ్రీలీల ?!!

ఈ క్రమంలో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతుంది. తాజాగా తాప్సీ పన్ను సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్‌ కలర్ శారీలో హెయిర్‌ లీవ్‌ చేసుకుని కిల్లింగ్‌ లుక్స్‌తో ఫొటోలకి పోజులిచ్చింది. ప్రస్తుతం తాప్సీకి సంబంధించిన అందమైన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అది చూసిన నెటిజన్లు వావ్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..