Tollywood:‘న్యూడ్’గా శ్రీలీల ?!!
Sreelala brand ammbasidor
Cinema

Tollywood:‘న్యూడ్’గా శ్రీలీల ?!!

Neude signs actor Sreeleela as brand ambassador for its Hi Glazer line:

వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న శ్రీ లీల ఇప్పుటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ నుంచి తప్పుకోలేదు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఓ బాలీవుడ్ మూవీకి కమిట్ అయిన శ్రీలీల త్వరలో మరో చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఓ ‘న్యూడ్ ’ ఆఫర్ వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోకండి ఆ కంపెనీ పేరే న్యూడ్. పాలతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్‌‌‌‌‌‌‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నటి శ్రీలీలను నియమించింది. ఆమెకు ఉన్న ఆదరణ దక్షిణ భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడుతుందని వీటి తయారీ సంస్థ సౌత్‌‌‌‌‌‌‌‌బే టాలెంట్ తెలిపింది.
న్యూడ్​తో కలసి పనిచేయడంపై శ్రీలీల మాట్లాడుతూ తన చర్మ సంరక్షణ కోసం చిన్నప్పటి నుంచి పాలను వాడుతున్నానని చెప్పారు. న్యూడ్​ బ్రాండ్​ పాలతో ప్రొడక్టులను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. సౌత్‌‌‌‌‌‌‌‌బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారని వెల్లడించారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క