Pan India Hero Prabhas Kalki Movie Record Bookings
Cinema

Kalki 2898 Ad: ఊహించని స్థాయిలో కల్కి టికెట్స్‌కి భారీ క్రేజ్‌

Pan India Hero Prabhas Kalki Movie Record Bookings: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన పాన్‌ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కోసం ఆడియెన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో వరుస ప్లాప్‌లను చవిచూసిన డార్లింగ్‌కి సలార్ మూవీ పెద్ద ఊరటను ఇచ్చింది.

ఆ తరువాత కల్కి మూవీ రిలీజ్‌పై పాజిటివ్‌ టాక్ రావడంతో తన ఆశలన్ని కల్కి మూవీపైనే ఉన్నాయి. అంతేకాదు టోటల్ ఇండియా వైడ్‌గా కల్కి మూవీ బుకింగ్స్‌ని నమోదు అవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి బుకింగ్స్‌ నమోదు అవుతున్నాయి. కల్కి మూవీ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఈ బుకింగ్స్‌ని చూస్తే క్లారిటీగా స్పష్టం అవుతోంది.

Also Read: నాలా మోసపోకండి

ఈ మూవీకి సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తుండగా, ఇందులో అగ్రనటులు కమల్‌ హాసన్, అమితాబ్‌ సహా దిశా పటాని తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. మేకర్స్ ఈ మూవీని 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా, కొన్ని నిమిషాల్లోనే చాలా థియేటర్స్‌ హౌస్‌ పుల్‌ అయ్యాయి.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?