War 2 Leaked Pics Hrithik Roshan Jr Ntr In Action
Cinema

Movies Updates: టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోల క్రేజీ కాంబో

War 2 Leaked Pics Hrithik Roshan Jr Ntr In Action: టాలీవుడ్‌, బాలీవుడ్‌ మూవీ లవర్స్‌ ఎంతో ఇంట్రెస్ట్‌గా వెయిట్‌ చేస్తున్న మూవీస్‌లో వార్ 2 ఒకటి. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో స్పై జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు.

వార్‌ 2 క్లైమాక్స్‌లో తారక్‌, హృతిక్‌ రోషన్‌ మధ్య స్టన్నింగ్ ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుందని ఫైట్‌మాస్టర్ అనల్‌ అరసు ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతుండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వార్‌ 2 మూవీకే హైలెట్‌గా నిలిచే ఓ సీన్‌ ఉందట. హృతిక్‌ రోషన్‌, తారక్‌ మధ్య వచ్చే హై స్పీడ్‌ బోట్‌ ఛేజ్‌ సీక్వెన్స్‌. భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విధంగా మరణ మృదంగం వాయిస్తున్నట్టుగా ఒళ్లు గగుర్పొడిచేలా ఈ యాక్షన్‌ సీన్‌ ఉండబోతుందని మూవీ సర్కిల్‌లో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్

ఇటీవలే ఆరు రోజుల పాటు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు సమాచారం. అయాన్‌ ముఖర్జీ టీం ఇప్ప‌టికే లాంఛ్ చేసిన వార్‌ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటిని పెంచేస్తుంది. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా వార్‌ 2 మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది‌. ఇప్పటికే ఈ మూవీపై బాలీవుడ్‌, టాలీవుడ్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్