Hero Mahesh Son Completes His 1st Theatre Performance
Cinema

Tollywood: అగ్రహీరోల వారసులు ఎంట్రీ

Hero Mahesh Son Completes His 1st Theatre Performance: అగ్రహీరోల నటవారసులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే పవర్‌ స్టార్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తనయుడు అకిరాను బయటకు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో, ఆ క్షణమే అకిరాను ఓ ౩ రోజుల పాటు తన వెంట తిప్పారు.

ఇప్పుడు మహేశ్‌బాబు వంతు.మహేశ్‌బాబు కొడుకు కూడా వెండితెరపై మెరిసేందుకు ఫాస్ట్‌గా రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌లో తొలి థియేటర్‌ స్టేజీ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు గౌతమ్. కాకపోతే ఇక్కడ కాదు లండన్‌లో. ఇతడి తొలి ప్రదర్శనకు మహేశ్‌ తన ఫ్యామిలీతో హాజరయ్యాడు.

కొడుకు యాక్టింగ్ టాలెంట్‌కి తల్లిదండ్రులు మహేశ్ నమ్రతలు ఫిదా అయ్యారు. గౌతమ్ విషయానికొస్తే చాన్నాళ్లుగా యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. స్కూల్ డేస్‌లోనే మహేశ్ యాక్ట్ చేసిన 1 నేనొక్కడినే మూవీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే వరుసలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!