Tollywood Movies | రేట్ల పెంపుపై ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
Telangana Govt Allows To Hike Cinema Ticket Rates
Cinema

Tollywood Movies: రేట్ల పెంపుపై ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Telangana Govt Allows To Hike Cinema Ticket Rates:పాన్‌ ఇండియా స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్ నటించిన తాజా మూవీ కల్కీ 2898 ఏడీ. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ లవర్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది.కల్కి మూవీ టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సింగిల్‌ స్క్రీన్‌పై అదనంగా రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున ధరలు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది.ఈ నెల 27 నుంచి బెనిఫిట్ షోకి రూ. 200 చొప్పున రేట్లు అందుబాటులోకి రానున్నాయి.

జులై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కల్కీ మూవీ టికెట్స్‌ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతేకాదు ఈ నెల 27న ఉదయం 5:30 షోకు అలాగే వారం రోజుల పాటు ఐదు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూవీ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..