Actress Hebah | అబ్బా, హెబ్బా అందంతో ఏంటీ రచ్చ
Actress Hebah Patel Who Is Creating Heat With Her Saree Beauty Latest Pics Viral
Cinema

Actress Hebah: అబ్బా, హెబ్బా అందంతో ఏంటీ రచ్చ

Actress Hebah Patel Who Is Creating Heat With Her Saree Beauty Latest Pics Viral: టాలీవుడ్‌ మూవీ కుమారి 21 ఎఫ్‌తో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన మోస్ట్ గ్లామరస్ హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ భామ టాలీవుడ్‌ ఫ్యాన్స్ అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈ మూవీలో తన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ ఒక్క మూవీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తన సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ అనంతరం కొన్ని మూవీల్లో యాక్ట్ చేసిన అనుకున్న రేంజ్‌లో తన ఖాతాలో హిట్ పడలేదు. అయినా గ్లామర్ విషయంలో ఏం మాత్రం తగ్గకుండా తగ్గేదేలే అంటూ తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

Also Read: డబుల్‌ రోల్‌, డబుల్‌ మజా

చీరకట్టులో తన అందాలతో హీట్‌ పుట్టిస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. అంతేకాక హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు తన కొత్త మూవీకి ఆల్ ది బెస్ట్ అని, హాట్ బ్యూటీ ట్రెడిషనల్ బ్యూటీ అయ్యిందిగా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతలా డీ గ్లామరస్‌గా ఉండటం మాకు అస్సలు నచ్చలేదంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ భామ ఈ మూవీతోనైనా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

 

View this post on Instagram

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క