SI Suicide (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

SI Suicide: దారుణం.. కుటుంబ కలహాలతో ఎస్సై ఆత్మహత్య.. ఎక్కడంటే?

SI Suicide: కుటుంబ కలహాలతో ఎస్సై(SI) ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్(Warangal) జిల్లాలో చోటుచేసుకుంది చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్న ఆఫీస్ శుక్రవారం రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం మా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Mahabubabad: మార్చారీ ఘటనపై.. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు!

మా బాధలు గమనించండి సార్..

కానిస్టేబుల్ గా సర్వీస్ లో జాయిన్ ఎస్ఐ(SI) హోదాలో ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు అవార్డులు కూడా సంపాదించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతునికి ముగ్గురు బిడ్డలు, ఒక కుమారుడు ఏంబిఏ చదువుతున్నాడు. ఇద్దరికీ అమ్మాయిలకు వివాహం చేసిన మూడో కుమార్తె పెళ్లి చేయలేక ఒక ఎస్ఐ హోదాలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేక తనకు తానుగా తనువు చాలించాడని వారు పేర్కొన్నారు. పోలీసుగా ఉంటూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పోలీసు ఉద్యోగం చేస్తున్న అధికారుల మా బాధలు గమనించండి సార్ ఉన్నతాధికారులకు సిపి(CP) గారికి ప్రాధేయపడుతున్న మా బావగారు అయిన ఆసిఫ్ తన ఆడ కూతురు పెళ్లి చేయలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి తను చాలించాడని తెలిపారు.

Also Read: Etela Rajender: గురుకులాల్లో ఆత్మహత్యలు.. సౌకర్యాల కొరత, పర్యవేక్షణ లోపంపై.. ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?