Dogs Image Source ( pexels )
Viral

Viral Video: చూపు లేని కుక్కకు తోడుగా నిలిచిన పిల్లి.. ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్న వీడియో?

Viral Video: ఇంటర్నెట్‌లో ఓ వీడియో మామూలుగా వైరల్ అవ్వడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియో దుమ్మురేపుతుందని చెప్పుకోవాలి. ఒక పిల్లి తన అంధ కుక్క స్నేహితుడిని ఆప్యాయంగా ఓదార్చిన సీన్‌ గుండెల్ని హత్తుకుంటుంది. ఆ చిన్న క్లిప్‌లో ఉన్న మమకారం, ప్రేమ, జంతువుల మధ్య ఉన్న ఆ బంధం చూసి ఎవరి హృదయం కరిగిపోతుందో చెప్పలేం.

వీడియోలో కుక్క కొంచెం భయంగా, కన్ఫ్యూజ్‌ అయి నిలబడి ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న పిల్లి తన చిన్న పంజాను కుక్క ముఖంపై చూస్తూ.. “ఏం లేదు రా, నేను నీతోనే ఉన్నాను” అని చెప్పినట్టుగా ఒక చూపు చూస్తుంది. ఆ ఒక్క టచ్‌లో ఉన్న ఆప్యాయత, దయ నిజంగా హృదయాన్ని హత్తుకుంటుంది.

Also Read: Revanth Reddy: మూవీ టికెట్ రేట్లు పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టేనా.. కార్మికులకు లాభాలు అందడంలేదా?

ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (పాత ట్విట్టర్‌), రెడ్డిట్‌ వంటి సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయిపోయింది. నెట్‌జన్లు దీనిని “ఇటీవలి కాలంలో చూసిన మధురమైన స్నేహ క్షణం” అని చెబుతున్నారు. కామెంట్ బాక్స్ లో ప్రేమతో నిండిన మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Alleti Maheshwar Reddy: షబ్బీర్ అలీని కాకుండా అజారుద్దీన్ కు మంత్రి పదవా? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

“నా హృదయం ఇలాంటి సంతోషాన్ని తట్టుకోలేకపోతోంది!” అని ఒకరు రాశారు. “ ఈ పిల్లి ప్రేమను మనుషుల కంటే బాగా అర్థం చేసుకుంది. ” అని ఇంకొకరు కామెంట్‌ చేశారు. కొంతమంది తమ పెంపుడు జంతువుల గురించిన ఇలాంటి మధురమైన అనుభవాలను పంచుకున్నారు. “మా పిల్లి, మా కుక్క మధ్య కూడా ఇలాంటిదే బంధం ఉంది.” అంటూ మరొకరు రాశారు. “ఇలాంటివి మనుషుల మధ్య కూడా ఉంటే ప్రపంచం ఎంత అందంగా ఉండేది.”

Also Read: Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్ క్రికెట్ కెరీర్ ఎలా ముగిసింది?, నాటి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం చెప్పాడు?, నిజాలు ఇవే

Just In

01

Auto Drivers: ఆటో డ్రైవర్లపై మొసలి కన్నీరు?.. గతంలో తప్పులు చేసి విమర్శలా అంటూ కాంగ్రెస్ మండిపాటు!

Private Travel Bus: రూల్స్ పాటించని ప్రైవేట్ బస్సులు.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఏది?

DCP Kavitha: సైబర్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. డీసీపీ దార కవిత సూచనలు

Jogi Ramesh arrest: నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్..

GHMC: జీహెచ్ఎంసీ పాలక మండలికి 100 రోజులే.. సంపాదన ప్రయత్నాల్లో మునిగిన కార్పొరేటర్లు!