Medak Tragedy: మెదక్‌‌లో తీవ్ర విషాదం..ఇద్దరు మృతి
Medak Tragedy ( image credit: swecha reporter or twitter)
నార్త్ తెలంగాణ

Medak Tragedy: మెదక్‌‌లో తీవ్ర విషాదం.. మంజీరలో అంత్యక్రియలకు స్నానానికి వెళ్ళి ఇద్దరు మృతి

Medak Tragedy: అంత్యక్రియలకు వెళ్ళి మంజీరా నది లో స్నానానికి వెళ్ళి. ఇద్దరు మృతి చెందిన సంఘటన మెదక్ (Medak) జిల్లా మెదక్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ( 60) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు మంగళవారం గ్రామ శివారు ఉన్న గల మంజీరా నది ఒడ్డున జరిగాయి.

Also Read: Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు

మంజీరా నది లో స్నానానికి దిగి

ఆమె అంత్యక్రియల అనంతరం మంజీరా నది లో స్నానానికి దిగిన చింతకింది శ్రీకృష్ణ (16) బాలుడు కాలు జారి వాగులో మునగడంతో కాపాడేందుకు చింతకింది బీరయ్య (38) వాగులో దిగడం జరిగిందని ప్రమాద వదత్తు బాలుడిని కాపాడుటకు వాగులో దిగి అతను కూడా వాగులో మునిగిపోవడంతో ఇద్దరు మృతి చెందిన నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.మెదక్ రూరల్ సీఐ జార్జి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Also ReadMedak District: మహిళను చీరతో చెట్టుకు కట్టేసి అత్యాచారం.. మెదక్ జిల్లాలో దారుణ ఘటన

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!