Mr Bachchan Movie Show Reel Releasing On June-17th
Cinema

Tollywood News: మాస్ పోస్టర్ రిలీజ్‌, ఫ్యాన్స్‌కి జాతరే 

Mr Bachchan Movie Show Reel Releasing On June-17th: టాలీవుడ్ హీరో మాస్ మ‌హరాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ వీరిద్దరి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే చాలు మాస్ ఫ్యాన్స్‌ ఉర్రూతలూగిపోతుంటారు. అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ ఎంటర్‌టైనర్‌ మూవీ మిస్టర్‌ బచ్చన్‌. నామ్‌తో సునా హోగా అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే రవితేజ పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌కు సంబంధించిన సాలిడ్ అప్‌డేట్‌ని రివీల్‌ చేశారు మూవీ యూనిట్‌. రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ మూవీ నుంచి షో రీల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన మనందరికి తెలిసిన విష‌యమే. తాజాగా ఈ షో రీల్ రిలీజ్‌ చేసే డేట్‌తో పాటు టైంను కూడా అనౌన్స్ చేశారు. ఈ షో రీల్‌ను జూన్ 17 సాయంత్రం 4.06 గంట‌లకు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!